Tuesday 10 November, 2009

మీ శరీరం మీ మనసు

బరువు తగ్గాలని అందరికి ఉంటుంది కాని శరీరం సహకరించదు
తెలిసిన విషయాలు అందరికి, కాని పాటించలేము. తినకూడని సమయంలో తిన కూడనివి తింటాము తాగుతాము. తాగినప్పుడు తింటున్నప్పుడు మజా గా ఉంటుంది. కాని బరువు నెమ్మదిగా పెరుగుతూ పోతాము. వెనక్కి రావడం చాలా కష్టం.
నేను గత ఏడు సంవత్సరాలుగా ఆలోచనలతో గడిపాను. న శరీరం మీద నాకే అసహ్యం కలిగేలా తయారయ్యాను.
ఒక రోజు బలంగా అనుకున్నాను, అంతే, నలభై రోజుల్లో, ఏడు కిలోగ్రాముల బరువు తగ్గాను. ఇంక పది కిలోల బరువు తగ్గాలని నిర్ణయం తీసుకున్నాను.
ఎలా ?

2 comments:

Pinni said...

Yes it is sheer ditermination that matters in acheving the goal be it weight or any thing. congrats Mr.kln for your great achievement and please keep it up.

HANU said...

Dear Sir,

Where there is a will there is a way. You proved it once again.

We are following SSY food and it seems to be working OK with us. Even though we have not lost much weight but body looks very light.
You are aware of the food process of SSY and you only my explained on this.
Hanu